Recent Telugu Podcast Episodes
-
"నాన్న నల్ల కోటు తో కోర్ట్ ఆట ఆడుకోవడం మంచి జ్ఞాపకం " - సంగీతా రెడ్డి బొర్ర | మా ఊరు - 55
స్కూల్ డేస్.. తిరిగి వస్తే ఎంత బావుంటుందో కదా! రిక్షాలో స్కూల్‌కి వెళ్లిన సరదా రోజులు, ఫ్రెండ్స్‌తో కలిసి ఆడిన మధుర క్షణాలు, ఇప్పటికీ కొనసాగుతున్న ఆ అపురూపమైన బంధం... ఇలాంటి ఎన్నో విషయాలతో పాటు వారి స్టడీస్ , ఫ్యామిలీ...
-
హెల్తీ వెయిట్ లాస్ కోసం ఆహారం, వ్యాయామం | Know Your Plate - 66
ఈ మధ్య కాలం లో బరువు తగ్గడం కోసం రకరకాల డైట్స్ చేయడం చాలా కామన్ అయిపోయింది. అసలు బరువు తగ్గడం కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? మార్కెట్ లో ఉన్న ఎన్నో రకాల డైట్ ల వల్ల ఎలాంటి ప్రభావాలు...
-
చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 90
వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఎండలు తగ్గిపోయి వర్షాలు పెరుగుతున్నాయి… అలా వర్షాలు కురిసే రోజుల్లో కూడా ఒక్కోసారి ఎండలు రావడం, చలి ఎక్కువగా ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి ఈ వాతావరణ మార్పుల కారణంగా మనకు అనేకరకాల సీజనల్...
-
వృద్ధుల సంతోషం కోసం ఓ స్టూడెంట్ మిషన్!
ఒక వాటర్ బాటిల్‌తో మొదలైన మంచి పని... ఇవాళ ఎన్నో జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్న అద్భుతమైన కథగా మారింది! కాలేజ్ స్టూడెంట్ అయిన అంశ్, అతని టీమ్ 'Konnekt.India' ద్వారా ఓల్డేజ్ హోమ్‌లలో ఉన్న తాతయ్యలు, అమ్మమ్మలతో ఆడుతూ పాడుతూ ఫ్యాషన్...
-
కంటి ఆరోగ్యం కోసం పోషకాహారం | know your plate | Episode - 65
కంటి చూపును మెరుగుపరచుకోవడానికి, భవిష్యత్తులో వచ్చే సమస్యల నుండి రక్షించుకోవడానికి పోషకాహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలోని విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఇటువంటి ఎన్నో విశేషాలతో ఈ పాడ్కాస్ట్ లో, కంటి ఆరోగ్యాన్ని పెంచే...
-
సాత్విక ఆహారం - దాని ప్రాధాన్యత | ఆయుర్వేదం ఆరోగ్యం - 89
సాత్విక ఆహారమే సంపూర్ణ ఆరోగ్యానికి రహస్యం! ఒత్తిడి, ఆందోళన లేని ప్రశాంతమైన జీవితాన్ని, సొంతం చేసుకోవడానికి ఆయుర్వేదం అందించే శక్తివంతమైన జీవన విధానమే సాత్విక ఆహారం. అసలు, సాత్విక ఆహారం అంటే ఏమిటి? దానిని ఎలా పాటించాలి? లాంటి ఎన్నో విషయాలను...
-
ఈ హాస్పిటల్ లో ఆడపిల్ల పుడితే బిల్ ఉండదు
పూణేకు చెందిన డాక్టర్ గణేష్ రాఖ్ గారి హాస్పిటల్‌లో ఆడపిల్ల పుడితే, బిల్లు పూర్తిగా జీరో! అంతేకాదు, ఆనందంగా కేకులు కట్ చేసి, స్వీట్లు పంచి, పండగ చేసుకుంటారు. లింగ వివక్షను రూపుమాపడానికి డాక్టర్ రాఖ్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం...
-
మానసిక ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు Part - 2 | ఆయుర్వేదం ఆరోగ్యం - 88
శారీరక ఆరోగ్యంతో పాటు, మన మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ప్రస్తుత కాలంలో చాలా మంది స్ట్రెస్, యాంగ్జైటీ వంటి ఎన్నో కారణాల వల్ల వారి వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మన ఆలోచనా విధానాలు, మాట్లాడే తీరు...
-
ప్లాస్టిక్ ప్యాకింగ్ బంద్: పర్యావరణాన్ని కాపాడుతున్న Aecoz కథ!
కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి, బెంగళూరు యువతరం ప్రారంభించిన 'Aecoz' బయోడిగ్రేడబుల్ స్టార్టప్... కేవలం రూ. 5.2 కోట్ల టర్నోవరే కాదు, ఏకంగా 4 లక్షల కిలోల ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించింది! వీరు తయారు చేసిన ప్యాకేజింగ్ కవర్లు 98% కరిగిపోతాయని నిరూపితమైంది....
-
జారవా తెగకు అంకితమైన డాక్టర్ రతన్ సేవ
డాక్టర్ అంటేనే చుట్టూ ఉన్న సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచే వ్యక్తి. ఎంతో మంది డాక్టర్లు వారు చేసే పనిని, పనిగా మాత్రమే చూడకుండా సేవాభావంతో చూస్తారు. అటువంటి కోవకు చెందిన డాక్టరే రతన్ చంద్రాకర్ గారు. వీరి సేవలు అండమాన్ నికోబార్...



