Recent Telugu Podcast Episodes
-
కళల ద్వారా పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్న పద్మ చేబ్రోలు | Special Interview
కళలు నేర్చుకోవటం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే ఆ కళను నేర్చుకొని, దాని ద్వారా సమాజంలో ఎంతోకొంత మార్పును తేవాలనే కోరిక, తపన కొంతమందికే ఉంటుంది. అలాంటి కోవకు చెందినవారే, తెలుగు రాష్ట్రంలో పుట్టి, అమెరికాలో స్థిరపడిన పద్మ చేబ్రోలు...
-
మహిళల ఆరోగ్యానికి మంచి ఆహారం - Part 2 | Know Your Plate - 49
మహిళల ఆరోగ్యానికి వస్తే వివిధ వయసులలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆరోగ్యంగా ఉండాలి అంటే కనీసం ఎంత సమయం వ్యాయామానికి కేటాయించాలి? విటమిన్ డెఫిషియన్సీని ఎలా గుర్తించాలి? మెనోపాజ్ తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు మనతో...
-
మహిళలలో ఎదురయ్యే హార్మోనుల సమస్యలు ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం 71
మన జీవితాన్ని, లైఫ్ స్టైల్‌ను మెరుగుపరచడానికి హార్మోన్లు సహాయపడతాయి. ప్రస్తుతం బిజీ బిజీ లైఫ్ స్టైల్, ఆహార అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యల కారణంగా హార్మోన్లలో అసమతుల్యత తలెత్తుతుంది. అయితే ఇది ముఖ్యంగా మహిళలలో చాలా ఎక్కువగా ఉంటుంది. మరి...
-
Priya's Makeover - Passion to Profession - షణ్ముగప్రియ Part 2 | మా ఊరు - 39
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా కోయంబత్తూరుకు చెందిన షణ్ముగప్రియ గారిని కలుసుకుందాం.. అమెరికా వచ్చిన తరువాత తన ప్రయాణం ఎలా సాగింది? అసలు Priya's Makeover ప్రారంభించటానికి గల కారణం ఏమిటి? తన Passion, Profession గా...
-
హెల్పేజ్ ఇండియా - పెద్దల కోసం.. పెద్ద మనసుతో - Part 2 | Special Interview With Yetendra Yadav
ఒంటరిగా ఉన్న వృద్ధులకు నేనున్నాను అని భరోసా ఇస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, మానసిక స్థైర్యాన్ని ఇస్తూ, వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న సంస్థ "హెల్పేజ్ ఇండియా".. ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గూర్చి, సంస్థ AP & TS...
-
రమేష్ ఖర్మలే & స్వాతి ఖర్మలే - పర్యావరణ పరిరక్షణే ఈ కుటుంబ లక్ష్యం | Your's Friendly - 87
పూణే లోని జున్నూర్ గ్రామానికి చెందిన రమేష్ ఖర్మలే ఓ మాజీ సైనికుడు. తాను 17 సంవత్సరాలు సైనిక సేవ చేసి అనంతరం తన గ్రామానికి వచ్చి, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. అయితే అతనితో పాటు అతని భార్య స్వాతి,...
-
మహిళల ఆరోగ్యానికి మంచి ఆహారం Part - 1|Know Your Plate - 48
కుటుంబంలో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే మహిళలలో పోషకాల అవసరాలు భిన్నంగా ఉంటాయి, వయసును బట్టి మారుతూ ఉంటాయి.. అందుకే మహిళలు వారు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. ఏ వయసు వారు ఎలాంటి...
-
నిద్రలేమి - మొబైల్ , గాడ్జెట్స్ ప్రభావం | ఆయుర్వేదం - ఆరోగ్యం 70
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మన జీవితంలో ఒక భాగమయ్యాయి. కానీ ఇవి ఎంత మేలు చేస్తున్నాయో.. అంత కీడు కూడా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫోన్లు, గాడ్జెట్లు మన నిద్రను పాడుచేయటం, ఫలితంగా మెదడును తీవ్రంగా దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా...
-
కోయంబత్తూర్ నుండి అమెరికా జీవన ప్రయాణం - షణ్ముగప్రియ Part - 1| మా ఊరు - 38
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కోయంబత్తూరుకు చెందిన షణ్ముగప్రియ గారిని కలుసుకుందాం.. చిన్ననాటి పరిస్థితులు, కోయంబత్తూరు అందాలు.. దేవాలయ ప్రాంగణాలు.. చదువుకున్న పాఠశాలలు, బంధువులు, స్నేహితులు ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు.. అంతేకాదు కోయంబత్తూరు నుండి అమెరికా...
-
హెల్పేజ్ ఇండియా - పెద్దల కోసం.. పెద్ద మనసుతో | Special Interview With Yetendra Yadav
ఒంటరిగా ఉన్న వృద్ధులకు నేనున్నాను అని భరోసా ఇస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, మానసిక స్థైర్యాన్ని ఇస్తూ, వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న సంస్థ "హెల్పేజ్ ఇండియా".. దీనితోపాటు, సమాజమే వృద్ధులను చూసుకోవాలి అనేది వీరి నినాదం. దీనికి గాను...
Featured Fundraisers